ICC Cricket World Cup 2019: England Struggling With Fitness Issues To Key Players Ahead Of Ind Game

ICC Cricket World Cup 2019: England Struggling With Fitness Issues To Key Players Ahead Of Ind Game

ICC Cricket World Cup 2019:England were the hot favourites when the World Cup started. Not anymore. Their campaign is in shambles at the moment after losses to Sri Lanka and Australia. Eoin Morgan‘s men have lost three matches out of seven, all while chasing a total and clearly, they are under immense pressure now. br #icccricketworldcup2019 br #cwc2019 br #benstokes br #jonnybairstow br #marcusstoinis br #jofraarcher br #cricket br br br ప్ర‌పంచ‌క‌ప్ టోర్న‌మెంట్ ఆరంభానికి ముందు.. హాట్ ఫేవ‌రెట్ల లిస్ట్‌లో టాప్ త్రీలో ఉన్న పేరు ఇంగ్లండ్ క్రికెట్ టీమ్‌. అదే రేంజ్‌లో టోర్న‌మెంట్‌ను కూడా ఆరంభించింది. మ్యాచ్‌లు కొన‌సాగుతున్న కొద్దీ బ‌ల‌హీన‌ప‌డుతూ వ‌చ్చింది ఈ జ‌ట్టు. పాకిస్తాన్‌, శ్రీలంక‌, ఆస్ట్రేలియాల చేతుల్లో ఓట‌మి పాలైంది. ఆడిన ఏడు మ్యాచుల్లో మూడింటిలో ఓడిపోయింది. మిగిలిన రెండింటినీ త‌ప్ప‌నిస‌రిగా గెల‌వాల్సిన స్థితిని ఎదుర్కొంటోంది. ఈ రెండింట్లో ఏ ఒక్క‌టి ఓడిపోయిన‌ప్ప‌టికీ.. ఇంగ్లండ్ జ‌ట్టుకు సెమీ ఫైన‌ల్ ద్వారాలు దాదాపు మూసుకునిపోయిన‌ట్టుగానే చెప్పుకోవ‌చ్చు.


User: Oneindia Telugu

Views: 129

Uploaded: 2019-06-27

Duration: 02:21

Your Page Title