ICC Cricket World Cup 2019 : Chris Gayle Entertains The Crowd In Typical 'Universe Boss' Style

ICC Cricket World Cup 2019 : Chris Gayle Entertains The Crowd In Typical 'Universe Boss' Style

2019 World Cup: Chris Gayle entertains the crowd in typical 'Universe Boss' style br Where there's Chris Gayle, there's bound to be some drama - and that's what happened in Manchester, when the Universe Boss decided to celebrate.. a good fielding effort! br #icccricketworldcup2019 br #CWC2019 br #CWC19 br #indvswi br #chrisgayle br #viratkohli br #msdhoni br #hardikpandya br #rohitsharma br #shaihope br #yuzvendrachahal br br క్రిస్ గేల్‌. విధ్వంసక ఓపెన‌ర్‌గా మాత్ర‌మే క్రికెట్ ప్రియుల‌కు చిర‌ప‌రిచితుడు. పార్ట్ టైమ్ స్పిన్న‌ర్‌. రెగ్యుల‌ర్ బౌల‌ర్ కాదు. ఎప్పుడో జ‌ట్టుకు అవ‌స‌ర‌మైనప్పుడు త‌ప్ప పెద్ద‌గా బౌలింగ్ చేయ‌డు. వెస్టిండీస్ ఓపెన‌ర్‌గా వ‌చ్చే క్రిస్ గేల్ ఒక్క‌సారి క్రీజులో కుదురుకున్నాడంటే బౌల‌ర్ల‌కు ప‌ట్ట‌ప‌గ‌లు చుక్క‌లు క‌నిపిస్తాయి. ఇందులో సందేహాలు అన‌వ‌సరం. ఫీల్డింగ్‌లో పెద్ద‌గా చురుకుగా క‌ద‌ల‌డనే అప‌వాదు కూడా క్రిస్ గేల్‌కు ఉంది. బ‌ద్ధ‌కంగా క‌దులుతాడని చెబుతుంటారు అత‌ని అభిమానులు. అందుకే- క్రిస్ గేల్ నుంచి ఫీల్డింగ్‌లో పెద్ద‌గా మెరుపుల‌ను ఆశించ‌రు.


User: Oneindia Telugu

Views: 1

Uploaded: 2019-06-27

Duration: 01:30

Your Page Title