ICC Cricket World Cup 2019 : Ritika Reacts After Rohit Sharma Given Out In DRS Review

ICC Cricket World Cup 2019 : Ritika Reacts After Rohit Sharma Given Out In DRS Review

World Cup 2019: India beats West Indies by 125 runs, stays unbeaten br India vs West Indies LIVE Score, World Cup 2019: Catch live score and updates from the World Cup 2019 match between India and the West Indies at Old Trafford in Manchester on Thursday. br #icccricketworldcup2019 br #CWC2019 br #CWC19 br #indvswi br #chrisgayle br #viratkohli br #msdhoni br #hardikpandya br #rohitsharma br #shaihope br #Ritika br #rohitsharma br #yuzvendrachahal br br ప్రపంచకప్‌లో భాగంగా వెస్టిండీస్‌తో మ్యాచ్‌లో టీమిండియా హిట్‌మ్యాన్‌ రోహిత్‌ శర్మ వివాదస్పదంగా ఔటయ్యాడు. దీంతో మరోసారి డీఆర్‌ఎస్‌ విధానంపై అనుమానాలు రేకెత్తాయి. భారత్‌ ఇన్నింగ్స్‌లో భాగంగా కీమర్‌ రోచ్‌ వేసిన ఆరో ఓవర్‌ చివరి బంతి రోహిత్‌ బ్యాట్‌కు, ప్యాడ్‌కు మధ్యలోంచి కీపర్‌ షాయ్‌ హోప్‌ చేతుల్లోకి వెళ్లింది. దీనిపై విండీస్‌ అప్పీల్‌కు వెళ్లగా ఫీల్డ్‌ అంపైర్‌ నాటౌట్‌ ఇచ్చాడు. అయితే దీనిపై విండీస్‌ రివ్యూ కోరంగా అందులో భారత్‌కు వ్యతిరేకంగా ఫలితం వచ్చింది. కాగా, ఇది ఔటా..నాటౌటా అనే దానిపై పూర్తిగా స్పష్టత లేని క్రమంలో థర్డ్‌ అంపైర్‌ ఔట్‌గా ప్రకటించడం వివాదాస్పదంగా మారింది. స్పష్టత లేనప్పుడు బెన్‌ఫిట్‌ ఆప్‌ డౌట్‌ కింద బ్యాట్స్‌మన్‌ను నాటౌట్‌గా ప్రకటించాలి కానీ అలా జరగలేదు.


User: Oneindia Telugu

Views: 381

Uploaded: 2019-06-27

Duration: 01:31

Your Page Title