Anchor Anasuya Latest Tweet About Popular Comedy Show

Anchor Anasuya Latest Tweet About Popular Comedy Show

anchor Anasuya Bharadwaj atracts with her performence in comedy show. As per latest news she will not appears comedy show in future days. Recently She posted a tweet about Comedy Show Directors. br #anasuyabharadwajbr #kathanambr #anchoranasuyabr #anchorrashmibr #tollywoodbr #rojabr #nagababubr #chalakichantibr br ప్రతీ వారం బుల్లితెర ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించే షో జబర్దస్త్. ఈ షోలో స్పెషల్ అట్రాక్షన్ యాంకర్ అనసూయనే అనడంలో ఏ మాత్రం అతిశయోక్తి లేదు. షో ప్రారంభం నుంచి ఎండింగ్ వరకు ప్రతీ స్కిట్ లోనూ ఆమెపై వేసే పంచులే ప్రధాన ఆకర్షణ. ఎలాంటి పంచులేసినా సరదాగా నవ్వుతూ ఎంజాయ్ చేసే అనసూయను చూసి మురిసిపోతుంటారు బుల్లితెర ప్రేక్షకులు. యాంకర్ అయినప్పటికీ తన అందాలతో బుల్లితెర ఆడియన్స్‌ని మత్తెక్కించడంలో సక్సెస్ అయింది అనసూయ. అయితే జబర్దస్త్‌కి అనసూయ గుడ్ బై చెప్పనుందని ఇటీవలి కాలంలో వినిపిస్తున్న ఓ వార్త కలవరపెడుతోంది. ఈ లోగా జబర్దస్త్ దర్శకులపై అనసూయ పెట్టిన ట్వీట్ చర్చనీయాంశం అయింది.


User: Filmibeat Telugu

Views: 1.9K

Uploaded: 2019-06-28

Duration: 01:31

Your Page Title