జగన్ పై అనుచిత వ్యాఖ్య‌లు చేసిన అశోక్‌బాబు || TDP MLC Ashok Babu Controversy Comments On CM Jagan

జగన్ పై అనుచిత వ్యాఖ్య‌లు చేసిన అశోక్‌బాబు || TDP MLC Ashok Babu Controversy Comments On CM Jagan

TDP MLC Ashok Babu controversy comments on CM. Ahsok Babu says people feeling jail life is qualification for become CM. They proved in last elections. YCP leaders seriously reacting on this comments. br #appolitics br #tdp br #mlc br #ashokbabu br #controversy br #ycp br #chandrababu br br br టీడీపీ ఎమ్మెల్సీ..ఏపీ ఎన్టీఓ సంఘ మాజీ అధ్య‌క్షుడు అశోక్‌బాబు వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేసారు. ఏపీకీ ముఖ్య‌మంత్రి అవ్వాల‌నుకునే వారు జైలుకు వెళ్లిన అర్హ‌త ఉండాల‌ని ప్ర‌జ‌లే త‌మ ఓట్ల ద్వారా నిరూపించారంటూ వ్యాఖ్యానించారు. చంద్ర‌బాబు పైన అవినీతి ముద్ర వేసేందుకే జ‌గ‌న్ విచార‌ణ ప్రారంభించార‌ని..ఆ అవినీతిలో అధికారులే కీల‌క పాత్ర ఉంటుంద‌నే విష‌యాన్ని మ‌ర్చిపోవ‌ద్ద‌న్నారు. ఇప్పుడు అశోక్‌బాబు చేసిన వ్యాఖ్య‌ల పైన వైసీపీ నేత‌లు ఫైర్ అవుతు న్నారు. ఉద్యోగ‌సంఘ నాయ‌కుడిగా ఉన్న స‌మ‌యం నుండి అశోక్‌బాబు టీడీపీకి అనుకూలంగానే ఉంటూ వ‌చ్చారు. ఇప్పుడు ఏకంగా ఎన్నిక‌ల్లో ఓట‌ర్ల తీర్పు పైన చేసిన వ్యాఖ్య‌లు దుమారం రేపే అవ‌కాశం క‌నిపిస్తోంది.


User: Oneindia Telugu

Views: 1.1K

Uploaded: 2019-06-28

Duration: 01:39

Your Page Title