ప్రజాధనం వృధా చేయడానికే కూల్చివేత కార్యక్రమం || TDP Leader Kalva Srinivasulu Fires On YCP Government

ప్రజాధనం వృధా చేయడానికే కూల్చివేత కార్యక్రమం || TDP Leader Kalva Srinivasulu Fires On YCP Government

TDP Leader Kalva Srinivasulu Fires On YCP Government.The YSR Congress government took over Praja Vedika near TDP Chief Chandrababu Naidu’s residence. The Capital Region Development Authority (CRDA) officials on Saturday have removed material belonging to former Chief Minister Chandrababu who is on holiday in Europe br #Kalva Srinivasulu br #PrajaVedika br #Vijayawada br #TDP br #ChandrababuNaidu br #YSRCP br br br సీఎం జగన్‌ ప్రజావేదిక కూల్చివేత నిర్ణయం సరికాదని TDP నేత కాల్వ శ్రీనివాసులు అన్నారు. దాన్ని ప్రజల డబ్బుతో నిర్మించారన్న విషయం గుర్తు పెట్టుకోవాలన్నారు.ప్రజా ధనాన్ని వృధా చేయడం సరికాదని..మరో సారి ఆలోచించాలని కోరారు.ఈ సందర్భంగా ప్రజావేదికకు గురించి మాట్లాడిన ఆయన.. మాజీ సీఎం చంద్రబాబు అడిగారని ప్రజా వేదిక కూల్చుతామనడం సరికాదన్నారు. అక్రమ కట్టడాలు కూల్చడంలో తప్పు లేదు కానీ.. రాష్ట్రంలో ఉన్న అక్రమ కట్టడాలను కూల్చి తర్వాత దీన్ని కూడా కూల్చాలని ప్రభుత్వానికి ఆయన సూచించారు. ప్రజాధనంతో ప్రజా అవసరాల కోసం నిర్మించిన భవనాన్ని ప్రభుత్వ అవసరాల కోసం వినియోగించుకోవచ్చు కదా..? అని ఆయన చెప్పుకొచ్చారు.


User: Oneindia Telugu

Views: 80

Uploaded: 2019-06-28

Duration: 05:39

Your Page Title