ICC Cricket World Cup 2019 : Azharuddin Says 'West Indies Lost The Plot Once Chris Gayle Got Out'

ICC Cricket World Cup 2019 : Azharuddin Says 'West Indies Lost The Plot Once Chris Gayle Got Out'

ICC Cricket World Cup 2019:Mohammad Azharuddin said West Indies needed to play their natural game against a quality bowling attack like India's. On Thursday, West Indies lost to India by 125 runs at Old Trafford. br #icccricketworldcup2019 br #indvwi br #msdhoni br #viratkohli br #rohitsharma br #mohammadazharuddin br #yuzvendrachahal br #cricket br #teamindia br br br వెస్టిండీస్ క్రికెట్ టీమ్‌.. త‌న వైభ‌వాన్ని కోల్పోయి చాలాకాల‌మైంది. ద‌శాబ్దాల కింద‌టే ఆ జ‌ట్టు క‌ళ త‌ప్పింది. ల‌య‌ను కోల్పోయింది. క‌ళావిహీనంగా మారింది. జ‌ట్టును గాడిన పెట్ట‌డానికి ఆ దేశ క్రికెట్ బోర్డు పెద్ద‌గా ప్ర‌య‌త్నాలు చేప‌ట్టిన సంద‌ర్భాలు కూడా దాదాపుగా లేవు. శివ్ నారాయ‌ణ్ చంద‌ర్‌పాల్ హ‌యాంలో వెస్టిండీస్ క్రికెట్ జ‌ట్టు ఓ వెలుగు వెలిగింది. చంద‌ర్‌పాల్ రిటైర్ అయిన త‌రువాత‌.. నానాటికీ క్షిణిస్తూ వ‌చ్చింది విండీస్ ఆట‌తీరు. క్రిస్ గేల్ వంటి ఒక‌రిద్ద‌రు బ్యాట్స్‌మెన్ల మీదో, డ్వేన్ బ్రావో వంటి ఒక‌రిద్ద‌రు బౌల‌ర్ల మీదో ఆధార‌ప‌డుతోంది.


User: Oneindia Telugu

Views: 165

Uploaded: 2019-06-28

Duration: 02:07

Your Page Title