ICC Cricket World Cup 2019:Basit Ali Says 'India Will Lose Purposely To Oust Pak'

ICC Cricket World Cup 2019:Basit Ali Says 'India Will Lose Purposely To Oust Pak'

ICC Cricket World Cup 2019:Former Pak cricketer Basit Ali has claimed that India will "never want Pak" to make it to the semi-finals of the ongoing World Cup and that's why the Men in Blue might perform badly and intentionally lose their matches against Bangladesh and Sri Lanka. br #icccricketworldcup2019 br #indvwi br #msdhoni br #viratkohli br #rohitsharma br #mohammedshami br #yuzvendrachahal br #basitali br #cricket br #teamindia br br ప్ర‌పంచ‌క‌ప్ టోర్న‌మెంట్‌లో వ‌రుస విజ‌యాల‌ను సాధిస్తోంది భార‌త క్రికెట్ జ‌ట్టు. అటు బ్యాటింగ్‌లో, ఇటు బౌలింగ్‌లో మెరుపులు మెరిపిస్తోంది. ప్ర‌త్య‌ర్థి జ‌ట్టును బెంబేలెత్తిస్తోంది. ఓపెన‌ర్లు మొద‌లుకుని లోయ‌ర్ మిడిలార్డ‌ర్ బ్యాట్స్‌మెన్ల వ‌ర‌కూ టీమిండియా బ్యాటింగ్ లైన‌ప్ ఎంత బ‌లంగా క‌నిపిస్తోందో.. బౌలింగ్ విభాగం కూడా అదే స్థాయిలో అద్భుతంగా రాణిస్తోంది. ఫాస్ట్ బౌల‌ర్ భువ‌నేశ్వ‌ర్ కుమార్ జ‌ట్టుకు దూర‌మైన‌ప్ప‌టికీ.. మ‌హ‌మ్మ‌ద్ ష‌మీ ఆ లోటును తీరుస్తున్నాడు. యార్క‌ర్ కింగ్ జ‌స్‌ప్రీత్ బుమ్రా, ఓ ఎండ్‌లో కుల్‌దీప్ యాద‌వ్‌, మ‌రో ఎండ్‌లో యజువేంద్ర చాహ‌ల్‌, పార్ట్ టైమ‌ర్‌గా కేదార్ జాద‌వ్ త‌మ ప‌ని తాము చేసుకుంటూ వెళ్తున్నారు.


User: Oneindia Telugu

Views: 168

Uploaded: 2019-06-28

Duration: 01:43

Your Page Title