Nagarjuna Condition To Bangarraju Director Kalyan Krishna || Filmibeat Telugu

Nagarjuna Condition To Bangarraju Director Kalyan Krishna || Filmibeat Telugu

Akkineni Nagarjuna presently busy with Manmathudu 2 movie which is directed by Rahul ravendran. After thi movie nagarjuna will act in Kalyan Krishna direction.br #akkineninagarjunabr #nagachaitanyabr #bangarrajubr #samanthabr #kalyankrishnabr #biggbosstelugu3br #nanibr #jrntrbr #biggboss3br #biggbosstelugubr br సీనియర్ హీరో నాగార్జున ఫుల్ జోష్‌లో ఉన్నారు. వరుస సినిమాలు చేస్తూ కుర్రహీరోలకు ధీటైన పోటీ ఇస్తున్నారు. ఈ వయసులో కూడా యంగ్ లుక్‌లో దర్శనమిస్తూ నవ మన్మథుడిలా ముందుకు సాగుతున్నారు నాగ్. ప్రస్తుతం నాగార్జున హీరోగా మన్మథుడు 2 సినిమా రూపొందుతోంది. రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో నాగ్ సరసన రకుల్ ప్రీత్ సింగ్ నటిస్తోంది.


User: Filmibeat Telugu

Views: 1

Uploaded: 2019-06-29

Duration: 01:11

Your Page Title