Regina Sensational Comments On Her Friends & Reacts On Rumors || Filmibeat Telugu

Regina Sensational Comments On Her Friends & Reacts On Rumors || Filmibeat Telugu

Regina Cassandra Once again Reacted On Rumours which are rotating in social media. She gave clarity on all the Rumours in latest interview with media.br #ekladkikodekhatohaisalagabr #reginacassandrabr #sonamkapoorbr #anilkapoorbr #bollywoodbr #tollywoodbr br ఏదైనా ఓపెన్ గా మాట్లాడేయటం రెజీనా నైజం. ఎలాంటి విషయాన్నైనా కుండబద్దలు బద్దలు కొట్టేస్తూ చెప్పేస్తుంది ఈ ముద్దుగుమ్మ. అయితే ఈ మధ్యకాలంలో రెజీనాపై రూమర్లు బాగా వినిపిస్తున్నాయి. రెజీనా నిశ్చితార్థం జరిగిందని, త్వరలో పెళ్లి కూడా చేసుకోబోతోందంటూ రకరకాల వార్తలు వినిపించాయి. అయితే తాజాగా ఓ మీడియా సంస్థతో మాట్లాడిన రెజీనా.. తన నిశ్చితార్థం, సినిమాలు ఇతరత్రా విషయాలపై స్పందించింది. ఈ మేరకు తన స్నేహితుల్లో చాలామంది లెస్బియన్లు ఉన్నారని చెప్పి ఆశ్చర్యపర్చింది.


User: Filmibeat Telugu

Views: 4.1K

Uploaded: 2019-06-29

Duration: 01:32

Your Page Title