ICC Cricket World Cup 2019 : Indian Cricketers’ Privacy Violated, Hotel Staff Spring Into Action

ICC Cricket World Cup 2019 : Indian Cricketers’ Privacy Violated, Hotel Staff Spring Into Action

ICC Cricket World Cup 2019:Two days ahead of India’s crucial World Cup match against England, Virat Kohli’s side faced some problems at their team hotel in Birmingham. Three guests, apparently from India, were given an official warning for violating the Indian cricket team’s privacy at the Hyatt Regency in Bridge Street, Birmingham on Friday. br #iccworldcup2019 br #icccricketworldcup2019 br #cwc2019 br #viratkohli br #rohitsharma br #msdhoni br #shikhardhawan br #cricket br #teamindia br br భారత క్రికెటర్లకు చేదు అనుభవం ఎదురైంది. ప్రపంచకప్‌లో భాగంగా టీమిండియా ఆదివారం ఇంగ్లాండ్‌తో తలడనుంది. దీంతో శుక్రవారం కోహ్లీసేన బర్మింగ్‌హామ్‌కు చేరుకుంది. ఈ నేపథ్యంలో బ్రిడ్జ్‌ స్ట్రీట్‌లోని హ్యాట్ రెజెన్సీలో భారత క్రికెట్ జట్టుకు వసతి కల్పించారు. br ఆటగాళ్లు బస చేసిన హ్యాట్ రెజెన్సీ హోటల్‌లోకి ముగ్గురు వ్యక్తులు ప్రవేశించి కాసేపు అందరినీ టెన్షన్ పెట్టేశారు. ఆటగాళ్లతో వారితో ఫొటోలు దిగడానికి ప్రయత్నించారు. తాము ఇండియా నుంచి వచ్చిన అథితులమని చెప్పి ఆటగాళ్లు బస చేసిన హోటల్ గదుల్లోకి చొరబడ్డారు. దీంతో ఆగ్రహించిన జట్టు మేనేజ్‌మెంట్‌ హోటల్‌ యాజమాన్యానికి ఫిర్యాదు చేసింది.


User: Oneindia Telugu

Views: 568

Uploaded: 2019-06-29

Duration: 01:09

Your Page Title