Ameesha Patel In Legal Trouble Again, Charged With Rs. 2.5 Crore

Ameesha Patel In Legal Trouble Again, Charged With Rs. 2.5 Crore

Ameesha Patel In Trouble Again,Charged With Rs. 2.5 Crore .Actress has been of not paying dues for money which she borrowed to make her film Desi Magic.br #ameeshapatelbr #desimagicbr #ajaykumarsinghbr #bollywoodbr #pawankalyanbr #tollywoodbr br పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన బద్రి సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన అందాల సుందరి అమీషా పటేల్ కష్టాల్లో పడింది. రుణం ఎగవేత కేసులో ఇరుక్కొన్న ఈ బ్యూటీ కోర్టు సమన్లు అందుకొన్నది. దాంతో ఈ వివాదం మరింత క్లిష్టంగా మారింది. అమీషా చీటింగ్ వ్యవహారం కోర్టు పరిధిలోకి రావడంతో ఆమెకు కష్టాలు మొదలైనట్టేననే అభిప్రాయం వ్యక్తమవుతున్నది. ఈ వివాదానికి కారణమేమిటి? ఎంత మేరకు అప్పుల ఎగవేతకు పాల్పడిందనే వివరాలు ఇవే..


User: Filmibeat Telugu

Views: 897

Uploaded: 2019-07-01

Duration: 01:38

Your Page Title