Tollywood Actors & Directors Emotional About Srihari || Filmibeat Telugu

Tollywood Actors & Directors Emotional About Srihari || Filmibeat Telugu

Tollywood's late actor Srihari son Meghansh is introducing as hero with Rajdoot movie. This movie pre release event organised in Hyderabad on Sunday June 30th. In this occassion, Srihari wife Shati Srihari gets emotional and wishes best luck for her son.br #shantibr #sriharibr #latesriharibr #bellamkondasureshbr #ajaybhuptibr #meghanshbr #rajdootbr #arjunandkarthikbr #tollywoodbr br స్వ‌ర్గీయ రియ‌ల్ స్టార్ శ్రీహ‌రి త‌న‌యుడు మేఘాంశ్ క‌థానాయ‌కుడిగా ప‌రిచ‌యం అవుతోన్న చిత్రం రాజ్ ధూత్. న‌క్ష‌త్ర‌, ప్రియాంక వ‌ర్మ హీరోయిన్లు. ల‌క్ష్య ప్రొడ‌క్ష‌న్స్ పతాకంపై అర్జున్ -కార్తీక్ ద‌ర్శ‌క‌త్వంలో ఎమ్.ఎల్.వి స‌త్య‌నారాయ‌ణ‌(స‌త్తిబాబు) నిర్మిస్తున్నారు. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఆదివారం సాయంత్రం హైద‌రాబాద్ జెఆర్ సీ క‌న్వెన్ష‌న్ సెంట‌ర్లో సినీ ప్ర‌ముఖ‌ల స‌మ‌క్షంలో ఘ‌నంగా జ‌రిగింది.


User: Filmibeat Telugu

Views: 582

Uploaded: 2019-07-01

Duration: 01:44

Your Page Title