సెక్రటేరియట్‌ను సందర్శించిన కాంగ్రెస్ పార్టీ బృందం || TS Congress Party Leaders Visited Secretariat

సెక్రటేరియట్‌ను సందర్శించిన కాంగ్రెస్ పార్టీ బృందం || TS Congress Party Leaders Visited Secretariat

congress party visited secretariat today, CLP leader Bhatti Vikramarka, MLAs Sridhar Babu, Jaggara Reddy, MP Revant Reddy, former MP Ponnam Prabhakar and other former MLAs to check the situation. br #congress br #bhattivikramarka br #secretariat br #SridharBabu br #JaggaraReddy br #RevantReddy br #PonnamPrabhakar br br కొత్త సెక్రటేరియట్ నిర్మాణానికి సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేసిన నేపథ్యంలో దాన్ని వ్వతిరేకిస్తున్న ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ బృందం నేడు సెక్రటేరియట్‌ను సందర్శించింది. ఈనేపథ్యంలోనే తాజా పరిస్థితులను పరీశీంచేందుకు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క,ఎమ్మెల్యేలు శ్రీధర్ బాబు, జగ్గారెడ్డితోపాటు ఎంపీ రేవంత్ రెడ్డి, మాజీ ఎంపీ పోన్నం ప్రభాకర్‌తో పాటు ఇతర మాజీ ఎమ్మెల్యేలు పాల్గోన్నారు.


User: Oneindia Telugu

Views: 86

Uploaded: 2019-07-01

Duration: 01:20

Your Page Title