ICC Cricket World Cup 2019 : MS Dhoni Trolled By Fans For Slow Innings ! || Oneindia Telugu

ICC Cricket World Cup 2019 : MS Dhoni Trolled By Fans For Slow Innings ! || Oneindia Telugu

ICC Cricket World Cup 2019:MS Dhoni has irked severe criticism for his slow innings against England at Edgbaston, Birmingham on Sunday. Questions have been thrown to Dhoni and team management from all sections as fans, ex-cricketers and pundits all talked on the same line and wondered if the wicketkeeper-batsman should retire now. br #icccricketworldcup2019 br #indveng br #msdhoni br #viratkohli br #rohitsharma br #ravindrajadeja br #rishabpanth br #cricket br #teamindia br br br బర్మింగ్‌హామ్ వేదికగా ఇంగ్లాండ్‌తో ఆదివారం జరిగిన మ్యాచ్‌లో టీమిండియా 31 పరుగుల తేడాతో ఓటమిపాలైన సంగతి తెలిసిందే. ఈ ఓటమికి ధోని-కేదార్ జాదవ్‌లే కారణమంటూ అటు అభిమానులతో పాటు ఇటు మాజీ క్రికెటర్లు సైతం తీవ్ర విమర్శలు చేస్తోన్న సంగతి తెలిసిందే. అందుకునే లక్ష్యం అయినప్పటికీ వీరిద్దరూ పరుగులు రాబట్టేందుకు చాలా ఇబ్బంది పడుతూ ఆడిన సంగతి తెలిసిందే.


User: Oneindia Telugu

Views: 1

Uploaded: 2019-07-01

Duration: 02:37

Your Page Title