ICC Cricket World Cup 2019 : How England's Win Affects Bangladesh And Pak || Oneindia Telugu

ICC Cricket World Cup 2019 : How England's Win Affects Bangladesh And Pak || Oneindia Telugu

World cup 2019 semi finals scenarios pak slip out of top four after india lose. br #iccworldcup2019 br #icccricketworldcup2019 br #cwc2019 br #worldcup2019 br #Bairstow br #MehboobaMufti br #semifinal br #rohithsharma br #shami br #benstokes br #pak br #bangladesh br #indvseng br br టోర్నీలో ఐదో విజయాన్ని అందుకున్న ఇంగ్లాండ్ జట్టు 10 పాయింట్లతో సెమీస్ అవకాశాల్ని సజీవంగా ఉంచుకోగా.. ఈ మ్యాచ్‌లో ఓడినప్పటికీ భారత్ జట్టుకు సెమీస్ దారులు ఇంకా తెరిచే ఉన్నాయి. ఎలాంటి సమీకరణాలతో సంబంధం లేకుండా భారత్ సెమీస్‌ చేరాలంటే చివరి రెండు మ్యాచ్‌ల్లో కనీసం ఒక్కదాంట్లో గెలవాలి. మరోవైపు ఇంగ్లాండ్ చేతిలో టీమిండియా ఓటమి.. పాక్ సెమీస్ అవకాశాల్ని దారుణంగా దెబ్బతీసింది.


User: Oneindia Telugu

Views: 528

Uploaded: 2019-07-01

Duration: 01:06

Your Page Title