గవర్నర్‌తో కేసీఆర్,జగన్ భేటీ..!! || KCR & YS Jagan To Meet Governor Narasimhan || Oneindia Telugu

గవర్నర్‌తో కేసీఆర్,జగన్ భేటీ..!! || KCR & YS Jagan To Meet Governor Narasimhan || Oneindia Telugu

The chief ministers of the Telugu states are taking an active step towards remaining unsupervised by bifurcation.There seems to be a focus on governance by completing dispatches as soon as possible.The two chief ministers of the Pragati Bhawan will meet with Narasimhan, the governor of the joint states, tomorrow. br #telangana br #governer br #pragathibhavan br #ysjagan br #cmkcr br #apbhavan br #delhi br br విభజనతో అసంపూర్తిగా మిగిలిన పంపకాల పట్ల తెలుగు రాష్ఠ్రాల ముఖ్యమంత్రులు చురుకైన అడుగులు వేస్తున్నారు. సాద్యమైనంత తొందరగా పంపకాలను పూర్తి చేసుకుని పాలనపై దృష్టి పెట్టాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది. గత వారం ప్రగతి భవన్ లో భేటీ ఐన ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు రేపు ఉమ్మడి రాష్టాల గవర్నర్ నరసింహన్ తో సమావేశం కాబోతున్నారు. ఉమ్మడి రాజరాధానిగా ఇంకా ఐదేళ్ల సమయం ఉన్నందున ఈ లోపు అన్ని చిక్కుముడులను చాకచక్యంగా విప్పేందుకు తెలంగాణ సీఎం చంద్రశేఖర్ రావు తో పాటు ఏపి సీఎం జగన్ మోహన్ రెడ్డి సంసిద్దంగా ఉన్నట్టు తెలుస్తోంది. ఇందులో భాగంగానే గత ప్రభుత్వం చొరవ చూపని విభజన అంశాల పట్ట ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చొరవ చూపిస్తున్నట్టు తెలుస్తోంది.


User: Oneindia Telugu

Views: 176

Uploaded: 2019-07-02

Duration: 01:40

Your Page Title