ICC Cricket World Cup 2019 : India V Bangladesh:Virat Kohli Wins Toss, India Bat ! | Oneindia Telugu

ICC Cricket World Cup 2019 : India V Bangladesh:Virat Kohli Wins Toss, India Bat ! | Oneindia Telugu

ICC Cricket World Cup 2019:After enduring their first defeat at the ongoing World Cup on Sunday, Team India would like to recalculate their winning combination in their penultimate league clash against Bangladesh. br #icccricketworldcup2019 br #indvban br #viratkohli br #rohitsharma br #msdhoni br #ravindrajadeja br #rishabpanth br #cricket br #teamindia br br ప్రపంచకప్‌లో భాగంగా మంగళవారం భారత్-బంగ్లాదేశ్ జట్లు తలపడుతున్నాయి. బర్మింగ్ హామ్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఈ మ్యాచ్‌లో టీమిండియా రెండు మార్పులతో బరిలోకి దిగుతోంది. br కేదార్ స్ధానంలో దినేశ్ కార్తీక్, కుల్దీప్ యాదవ్ స్థానంలో భువనేశ్వర్ కుమార్‌లు తుది జట్టులో చోటు దక్కించుకున్నారు. మరోవైపు బంగ్లాదేశ్ కూడా రెండు మార్పులు చేసింది. మహ్మదుల్లా, మిర్జ్ స్థానాల్లో రూబెల్ హుస్సేన్, షబ్బీర్ రెహ్మాన్‌లు తుది జట్టులో చోటు దక్కించుకున్నారు. బంగ్లాదేశ్ క్రికెటర్ తమీమ్ ఇక్బాల్‌కు ఇది 200వ వన్డే కావడం విశేషం.


User: Oneindia Telugu

Views: 90

Uploaded: 2019-07-02

Duration: 01:21

Your Page Title