Raghavendra Rao Interesting Comments On Samantha || Filmibeat Telugu

Raghavendra Rao Interesting Comments On Samantha || Filmibeat Telugu

Samantha Akkineni's latest movie O Baby which is directed by B. V. Nandini Reddy. In this movie pre release event Kovelamudi Raghavendra Rao sensational comments on Samantha Performence.br #ohbabybr #samanthaakkinenibr #daggubatisureshbabubr #nagashauryabr #RaghavendraRaobr #tollywoodbr #ranadaggubatibr br br దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు స్టార్ హీరోయిన్ సమంతపై స్పెషల్ ఇంట్రెస్ట్ చూపుతున్నారు. ప్రస్తుతం తెలుగు సినీ ఇండస్ట్రీలో సీనియర్ దర్శకుడిగా పేరు ప్రఖ్యాతలు గడించిన రాఘవేంద్ర రావు ఎంతో మంది నటీనటులకు లైఫ్ ఇచ్చారు. ముఖ్యంగా హీరోయిన్లను తనదైన స్టైల్‌లో గ్లామర్ లుక్‌లో చూపిస్తూ ప్రేక్షకులను కనువిందు చేయడంలో దర్శకేంద్రుడిని మించిన డైరెక్టర్ మరొకరు లేరనే చెప్పుకోవాలి. కాగా తాజాగా అక్కినేని కోడలు సమంతపై రాఘవేంద్ర రావు ఇంట్రెస్ట్ చూపడం ఆసక్తికర అంశంగా మారింది.


User: Filmibeat Telugu

Views: 8

Uploaded: 2019-07-02

Duration: 01:17

Your Page Title