అన్నయ్యకు రంగంలోకి దింపుతున్న పవన్| Pawan Kalyan Going To Hand Over Key Responsibilities To Nagababu

అన్నయ్యకు రంగంలోకి దింపుతున్న పవన్| Pawan Kalyan Going To Hand Over Key Responsibilities To Nagababu

Pawan Kalyan is going to hand over key responsibilities to Nagababu . Source said that, Naga Babu will take care of Janasena Party Coordinating Committee the responsibilities. br #pawankalyan br #nagababu br #janasena br #tollywood br #rajolu br #rapakavaraprasad br #gajuwaka br #chiranjeevi br br జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రజలను ఉద్దరించడానికి, వారికి మంచి చేయడానికి కోట్ల రూపాయల ఆదాయాన్ని తెచ్చపెట్టే సినిమా రంగాన్ని సైతం వదులుకుని ప్రజలకు సేవ చేయడమే లక్ష్యంగా రాజకీయాల్లోకి ఎంటరైన సంగతి తెలిసిందే. 'జనసేన' పార్టీ స్థాపించిన ఆయన గతేడాది నుంచి తన పూర్తి సమయాన్ని రాజకీయాలకే కేటాయించారు. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో పవన్ కళ్యాణ్‌కు చేదు అనుభవమే ఎదురైంది. తను పోటీ చేసిన రెండు స్థానాల్లో ఓటమి పాలవ్వడంతో పాటు.... తన సోదరుడు నాగబాబుతో సహా 'జనసేన' పార్టీ నుంచి బరిలోకి దిగినవారంతా ఓడిపోయారు. కేవలం రాజోలు నుంచి ఒక ఎమ్మెల్యే గెలుపొంది అసెంబ్లీలో అడుగు పెట్టారు.


User: Oneindia Telugu

Views: 40

Uploaded: 2019-07-03

Duration: 01:23

Your Page Title