Ambati Rayudu Fans Fires On Virat Kohli About Retirement || Oneindia Telugu

Ambati Rayudu Fans Fires On Virat Kohli About Retirement || Oneindia Telugu

India captain Virat Kohli described Ambati Rayudu as "a top man" after the middle-order batsman, who was ignored for the ongoing ICC Cricket World Cup, retired from all forms of cricket. But Indian cricket fans were not impressed with the skipper's message br #AmbatiRayudu br #Retirement br #viratkohli br #InternationalCricket br #mayankagarwal br #rishabpant br #vijayshanker br #shikardhawan br #icccricketworldcup2019 br br తెలుగు తేజం,టీమిండియా క్రికెటర్‌ అంబటి రాయుడు బుధవారం అన్ని ఫార్మాట్ల నుంచి రిటైర్మెంట్‌ ప్రకటించిన విషయం తెలిసిందే. రాయుడుకు ప్రపంచకప్‌లో భారత్ తరపున రెండు సార్లు ఆడే అవకాశం వచ్చినా.. సెలక్టర్లు ఎంపిక చేయలేదు. స్టాండ్ బైగా ఎంపికయినా.. రాయుడుకు కాకుండా వేరే వాళ్లకు అవకాశం ఇవ్వడంతో రాయుడు తీవ్ర మనస్తాపానికి గురై రిటైర్మెంట్‌ ప్రకటించాడు.


User: Oneindia Telugu

Views: 1

Uploaded: 2019-07-04

Duration: 01:39

Your Page Title