ICC Cricket World Cup 2019 : World Cup Semi-Final Qualification Scenarios || Oneindia Telugu

ICC Cricket World Cup 2019 : World Cup Semi-Final Qualification Scenarios || Oneindia Telugu

ICC Cricket World Cup 2019:In order to top the table, India (with 13 points) will have to beat Sri Lanka and hope for a Australia defeat when they take on South Africa. br If Australia (14 points) beat South Africa, India will finish at the second spot (regardless of their result against Sri Lanka) and will play third placed England in the semis. br #icccricketworldcup2019 br #indvsl br #msdhoni br #viratkohli br #rohitsharma br #mohammedshami br #yuzvendrachahal br #cricket br #teamindia br br br ప్రపంచకప్‌ సమరం చివరి అంకానికి వచ్చింది. లీగ్ దశ మ్యాచ్‌లు మరో రెండు రోజుల్లో ముగియనున్నాయి. ఇప్పటికే సెమీ ఫైనల్ నాలుగు బెర్తులు దాదాపు ఖరారు అయ్యాయి. ఆస్ట్రేలియా, భారత్, ఇంగ్లాండ్ అధికారికంగా సెమీ ఫైనల్లోకి అడుగుపెట్టాయి. ఇక నాలుగో స్థానం కోసం న్యూజిలాండ్, పాకిస్థాన్ పోటీలో ఉన్నా.. న్యూజిలాండ్ అనధికారికంగా సెమీ ఫైనల్ చేరింది.


User: Oneindia Telugu

Views: 697

Uploaded: 2019-07-04

Duration: 02:01

Your Page Title