ICC Cricket World Cup 2019 : Kohli Arranges World Cup Tickets For 87-year-old Fan Charulata Patel

ICC Cricket World Cup 2019 : Kohli Arranges World Cup Tickets For 87-year-old Fan Charulata Patel

India captain Virat Kohli stuck by his words and arranged ICC World Cup 2019 tickets for 87-year-old fan Charulata Patel, who became an overnight sensation during the team’s group stage clash against Bangladesh on Tuesday. Kohli met Patel after the match and shared a picture with the fan on his Twitter.br #icccricketworldcup2019br #charulatapatelbr #viratkohlibr #cwc2019br #indiavsbangladeshbr #rohithsharmabr #edgbastonbr #birminghambr br br ప్రపంచ‌క‌ప్ టోర్న‌మెంట్‌లో భాగంగా బ‌ర్మింగ్‌హామ్‌లోని ఎడ్జ్‌బాస్ట‌న్ స్టేడియంలో భార‌త క్రికెట్ జ‌ట్టు, బంగ్లాదేశ్ మ‌ధ్య జ‌రిగిన మ్యాచ్‌లో సెంట‌ర్ ఆఫ్ ద అట్రాక్ష‌న్‌గా నిలిచిన 87 సంవ‌త్స‌రాల చారుల‌త ప‌టేల్‌.. భ‌లే చాన్స్ కొట్టేశారు. భార‌త్, శ్రీలంక శ‌నివారం ఆరంభం కాబోయే చివ‌రి లీగ్ మ్యాచ్ స‌హా, రెండు సెమీఫైన‌ల్స్‌, ఫైన‌ల్ మ్యాచ్ టికెట్ల‌ను ఆవిడ చేజిక్కించుకున్నారు. టీమిండియా కేప్టెన్ విరాట్ కోహ్లీ ఈ నాలుగు మ్యాచ్‌ల టికెట్లు స‌కాలంలో ఆమెకు అందేలా చేశాడు. ఈ విష‌యాన్ని చారులత ప‌టేల్ మ‌న‌వ‌రాలు అంజ‌లీ ప‌టేల్ ధృవీక‌రించారు.


User: Oneindia Telugu

Views: 99

Uploaded: 2019-07-05

Duration: 01:27

Your Page Title