ICC Cricket World Cup 2019 : Virat Kohli Disturb's KL Rahul's Chahal TV Interview || Oneindia Telugu

ICC Cricket World Cup 2019 : Virat Kohli Disturb's KL Rahul's Chahal TV Interview || Oneindia Telugu

Virat Kohli left social media in splits after he was seen crashing an interview between India teammates KL Rahul and Yuzvendra Chahal. br #iccworldcup2019 br #icccricketworldcup2019 br #cwc2019 br #worldcup2019 br #viratkohli br #klrahul br #interview br #chahaltv br br మైదానంలో ఆటగాళ్లపై అసహనం చూపినా, అంపైర్లపై దూకుడుగా ప్రవర్తించినా టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీకే చెల్లింది. అయితే కోహ్లీ మైదానంలో ఎంత సీరియస్‌గా ఉంటాడో మైదానం ఆవల అంతే సరదాగా ఉంటాడు. ఇక డ్రెస్సింగ్ రూంలో అయితే తోటి ఆటగాళ్లను ఆటపట్టింస్తుంటాడు. ఇదే మరోసారి రుజువైంది. తాజాగా టీమిండియా స్టార్ స్పిన్నర్ యుజువేంద్ర 'చాహల్' టీవీలో విరాట్ కోహ్లీ తన చిలిపి తనంను చూపించింది.


User: Oneindia Telugu

Views: 456

Uploaded: 2019-07-05

Duration: 01:36