ICC Cricket World Cup 2019 : MS Dhoni Joining In BJP And Contesting Elections ?

ICC Cricket World Cup 2019 : MS Dhoni Joining In BJP And Contesting Elections ?

ICC Cricket World Cup 2019:Former India captain Mahendra Singh Dhoni and BJP president Amit Shah has surfaced with the claim that the former is joining the saffron party and contesting the assembly polls. br #icccricketworldcup2019 br #cwc2019semifinal br #indvnz br #viratkohli br #rohitsharma br #msdhoni br #jaspritbumrah br #mohammedshami br #rishabpanth br #klrahul br #cricket br #teamindia br br br మహేంద్ర సింగ్ ధోనీ.. పేరు. మెరుపు ఆటతో అంతకుమించి వ్యక్తిత్వంతో కోట్లాది అభిమానులను సంపాదించుకున్న ధోనీ క్రికెట్లో రిటైర్మె్ంట్‌కు దగ్గరయ్యాడు. ధోనీకి ప్రస్తుతం జరుగుతున్న ప్రపంచకప్పే ఆఖరిది. ఈ మెగా టోర్నీ తర్వాత ధోనీ ఎప్పుడైనా రిటైర్మెంట్ ప్రకటించే అవకాశముందని క్రికెట్ వర్గాలు చెబుతున్నాయి. ఓ పక్క ధోనీ రిటైర్మెంట్ గురించి చర్చ జరుగుతుండగానే మరోపక్క ఆయన రాజకీయ రంగ ప్రవేశంపై అప్పుడే ఊహాగానాలు ఊపందుకున్నాయి.


User: Oneindia Telugu

Views: 1

Uploaded: 2019-07-08

Duration: 01:53

Your Page Title