ICC Cricket World Cup 2019 : 'Jadeja Has To Play For Indian Team In Semi-Final' Says Kevin Pietersen

ICC Cricket World Cup 2019 : 'Jadeja Has To Play For Indian Team In Semi-Final' Says Kevin Pietersen

Former England captain Kevin Pietersen on Sunday predicted the finalists of World Cup 2019, saying that England and India would end up in the title round. India, Australia, England and New Zealand qualified as the top four teams in World Cup 2019. India, who ended on top of the points table, will play New Zealand in the first semi-final at Old Trafford, Manchester. br #iccworldcup2019 br #icccricketworldcup2019 br #cwc2019 br #worldcup2019 br #viratkohli br #KevinPietersen br #kuldeepyadhav br #chahal br #dineshkarthik br #jadeja br br ప్ర‌తిష్ఠాత్మ‌క ప్ర‌పంచ‌క‌ప్ టోర్న‌మెంట్‌లో సెమీఫైన‌ల్ ఆడ‌టానికి భార‌త క్రికెట్ జ‌ట్టు సన్నాహాలు చేస్తోంది. మాంచెస్ట‌ర్‌లోని ఓల్డ్ ట్రాఫొర్డ్ స్టేడియంలో మంగ‌ళ‌వారం కోహ్లీసేన.. తొలి సెమీఫైన‌ల్‌లో కివీస్‌ను ఢీ కొట్ట‌బోతోంది. దీనికోసం ముమ్మ‌రంగా నెట్ ప్రాక్టీస్ చేస్తోంది టీమిండియా. సెమీస్ ఆడ‌బోయే జ‌ట్టు కూర్పు ఎలా ఉండ‌బోతోంద‌నేది ఇంకా తేలాల్సి ఉంది. దీనికి ఇంకా స‌మ‌య‌మూ ఉంది. ఈ నేప‌థ్యంలో- ఇంగ్లండ్ మాజీ డాషింగ్ ఓపెన‌ర్ కెవిన్ పీట‌ర్‌స‌న్ టీమిండియాలో మార్పులు చేర్పుల‌పై ఉచిత స‌ల‌హా ఇచ్చారు. చివ‌రి లీగ్ మ్యాచ్ ఆడిన జ‌ట్టుతోనే ఆడ‌టం స‌రికాద‌ని ఆయ‌న అభిప్రాయ‌ప‌డ్డారు. జ‌ట్టులో మార్పులు చేయాల‌ని సూచించారు.


User: Oneindia Telugu

Views: 546

Uploaded: 2019-07-08

Duration: 01:43

Your Page Title