ICC Cricket World Cup 2019: IND V NZ: India Already Have One Foot In The Final, Feels Michael Clarke

ICC Cricket World Cup 2019: IND V NZ: India Already Have One Foot In The Final, Feels Michael Clarke

ICC Cricket World Cup 2019,India vs New Zealand:Former Australia captain Michael Clarke feels India will storm into the final of the World Cup 2019 without much trouble even though they have to deal with New Zealand in the semi-finals in Manchester on Tuesday. br #icccricketworldcup2019 br #indvnz br #rohitsharma br #cwc2019semifinal br #viratkohli br #msdhoni br #jaspritbumrah br #mohammedshami br #rishabpanth br #klrahul br #cricket br #teamindia br br br భారత ఓపెనర్ రోహిత్ శర్మను అద్భుత ఫామ్‌లో ఉన్నాడు. అతన్ని ఆపే బౌలరే లేడు. ప్రస్తుత ఫామ్‌ చూస్తుంటే భారత్‌ ప్రపంచకప్‌ ఫైనల్స్‌కి వెళ్తుంది అని ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్‌ మైఖెల్‌ క్లార్క్‌ అభిప్రాయపడ్డాడు. ప్రపంచకప్‌ టోర్నీలో ఫైన‌లిస్టులు ఎవ‌ర‌నేది ప్ర‌స్తుతం క్రికెట్ ప్ర‌పంచంలో అత్యంత ఆస‌క్తిని రేకెత్తిస్తోంది. క్రికెట్‌కు వీడ్కోలు చెప్పిన గొప్ప‌, గొప్ప ఆట‌గాళ్లంద‌రూ ప్ర‌పంచ‌క‌ప్ ఫైన‌లిస్టులు ఎవ‌ర‌నే విష‌యంపై ఒక్కో ర‌కంగా జోస్యం చెబుతున్నారు. అందరూ కూడా భార‌త్‌ ఫైన‌ల్ ఆడ‌టం ఖాయ‌మ‌ని అంటున్నారు. తాజాగా ఈ జాబితాలో మైఖెల్‌ క్లార్క్‌ కూడా చేరిపోయాడు.


User: Oneindia Telugu

Views: 2

Uploaded: 2019-07-09

Duration: 01:34

Your Page Title