ICC Cricket World Cup 2019:INDvs NZ :Match Called Off For Today After Rain,to Resume Tomorrow

ICC Cricket World Cup 2019:INDvs NZ :Match Called Off For Today After Rain,to Resume Tomorrow

The India vs New Zealand semi-final match has been called off today due to poor weather. The semi-final will resume tomorrow, on the scheduled reserve day, from where it was left off. This means that New Zealand will have to resume its game from where it had left off today. br #icccricketworldcup2019 br #indvnz br #cwc2019semifinal br #viratkohli br #rohitsharma br #msdhoni br #jaspritbumrah br #Rain br #rishabpanth br #klrahul br #cricket br #teamindia br br ప్రపంచకప్‌లో భాగంగా భారత్ - న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న తొలి సెమీ ఫైనల్ మ్యాచ్ బుధవారానికి వాయిదా పడింది. టాస్ గెలిచి బ్యాటింగ్ చేపట్టిన న్యూజిలాండ్ 46.1 ఓవర్లకు 5 వికెట్లు కోల్పోయి 211 పరుగులు చేసింది. ఆ సమయంలోనే వర్షం ప్రారంభమైంది. దీంతో మ్యాచ్‌ను నిలిపేసిన అంపైర్లు.. వర్షం తగ్గుతుందని చాలా సేపు వేచి చూశారు. కనీసం 20 ఓవర్ల మ్యాచ్ అయినా జరిపేందుకు ప్రయత్నించారు. కానీ, వర్షం ఎంతకూ తగ్గకపోవడంతో మ్యాచ్‌ను రిజర్వు డేకు వాయిదా వేశారు. అంటే.. రేపు మ్యాచ్ కొనసాగనుంది. మిగతా 23 బంతులను న్యూజిలాండ్ ఎదుర్కొని నిర్దేశిత లక్ష్యాన్ని భారత్‌కు విధిస్తుంది.


User: Oneindia Telugu

Views: 528

Uploaded: 2019-07-09

Duration: 01:26

Your Page Title