Anchor Anasuya Enjoys Her Vacation In USA,Pics Goes Viral!!

Anchor Anasuya Enjoys Her Vacation In USA,Pics Goes Viral!!

Anasuya Bharadwaj Now enjoying her America tour with family members. She sheres some photos of there travelling in America with the name of USDiaries. These pics are viral on social media.br #anasuyabharadwajbr #tana2019br #pawankalyanbr #usabr #americabr #kathanambr #jabardasthbr #anchoranasuyabr #tollywoodbr #rojabr #nagababubr #USDiariesbr br బుల్లితెరకు కొత్త అందం తేవడంలో హాట్ బ్యూటీ అనసూయదే పైచేయి. గ్లామర్ లుక్స్ తో అట్రాక్ట్ చేయడం కేవలం వెండితెరనే కాదు బుల్లితెరపై కూడా సాధ్యమే అని నిరూపించింది యాంకర్ అనసూయ. జబర్దస్త్ షో ద్వారా భారీ పాపులారిటీ తెచ్చుకున్న ఈ హాట్ భామకు అందాలతో మాయ చేయడం వెన్నతో పెట్టిన విద్య. 35 ఏళ్ళు పైబడినా వయసు తెలియనీయకుండా ఎప్పుడూ హాట్ లుక్ లోనే కనిపిస్తుంటుంది అనసూయ. తాజాగా ఆమె.. తన భర్త, పిల్లలతో కలిసి అమెరికా వీధుల్లో తెగ షికార్లు చేస్తోంది. ప్రస్తుతం ఆ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.


User: Filmibeat Telugu

Views: 3

Uploaded: 2019-07-10

Duration: 01:34

Your Page Title