ICC Cricket World Cup 2019: India vs New Zealand || What Happens On Reserve Day ? || Oneindia Telugu

ICC Cricket World Cup 2019: India vs New Zealand || What Happens On Reserve Day ? || Oneindia Telugu

ICC Cricket World Cup 2019,India vs New Zealand,1st semi-final: Play was stopped in the 47th over of the first innings due to rain in Manchester with New Zealand reaching 211 for 5 after electing to bat first against India. br #icccricketworldcup2019 br #indvnz br #cwc2019semifinal br #viratkohli br #rohitsharma br #msdhoni br #jaspritbumrah br #mohammedshami br #rishabpanth br #klrahul br #cricket br #teamindia br br br ఓల్డ్‌ ట్రాఫోర్డ్‌ వేదికగా భారత్‌-న్యూజిలాండ్ జట్ల మధ్య జరుగుతున్న తొలి సెమీఫైనల్‌ మ్యాచ్‌కి వరుణుడు అంతరాయం కలిగించాడు. న్యూజిలాండ్ ఇన్నింగ్స్‌లో మరో 23 బంతులు మిగిలి ఉన్న సమయంలో వర్షం ప్రారంభం కావడంతో అంపైర్లు మ్యాచ్‌ను తాత్కాలికంగా నిలిపివేశారు. వార్మప్‌ మ్యాచ్‌లో ఈ రెండు జట్లూ ముఖాముఖి తలపడ్డాయి. కానీ గ్రూప్‌ దశలో భారత్‌, కివీస్‌ మ్యాచ్‌ వర్షం కారణంగా రద్దయ్యింది. నేడు మాంచెస్టర్‌లో సెమీఫైనల్లో భారత్‌, న్యూజిలాండ్‌ పోరుకు అదే సమస్య ఎదురైంది. మ్యాచ్‌ రోజుతో పాటు రిజర్వ్‌ డే (నేడు) సైతం వర్షం ప్రమాదం పొంచి ఉంది. దీంతో సెమీఫైనల్స్‌ ఫలితంపై అందరిలో ఉత్కంఠ నెలకొంది. వర్షం కారణంగా మ్యాచ్‌ ఇక్కడితో ఆగినా, వరుణుడు కరుణిస్తే ఆట ముందుకు సాగినా టీమ్‌ ఇండియాకే విజయావకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అదెలాగో చూద్దాం.


User: Oneindia Telugu

Views: 192

Uploaded: 2019-07-10

Duration: 02:09

Your Page Title