Kota Srinivasa Rao Request To Tollywood Directors || Filmibeat Telugu

Kota Srinivasa Rao Request To Tollywood Directors || Filmibeat Telugu

Kota Srinivasa Rao is a famous actor in tollywood film industry. He acted around 750 films in telugu. In latest interview he is commented on Tollywood Directors.br #kotasrinivasaraobr #tollywoodbr #directorsbr #trivikramsrinivasbr #harsihshankarbr #vamsipaidipallybr #pawankalyanbr #alluarjunbr #movienewsbr #maaassociationbr #maabr br తెలుగు తెరపై సుదీర్ఘ ప్రయాణం కొనసాగిస్తున్నారు నటుడు కోట శ్రీనివాస రావు. కమెడియన్ గా, విలన్ గా, మంచి లక్షణాలున్న తండ్రిగా ఎన్నో విలక్షణ పాత్రలు పోషించిన ఆయన దాదాపు 750 సినిమాల్లో నటించారు. సినీ ప్రయాణంలో ఎన్నో ఒడుదొడుకులను చూసిన ఆయన సినిమానే జీవితంగా కాలం గడిపారు. అయితే కోట శ్రీనివాస రావులో ఉన్న ముఖ్య లక్షణం కుండా బద్దలు కొట్టేస్తూ మాట్లాడటం. తాజాగా ఓ మీడియా సంస్థకిచ్చిన ఇంటర్వ్యూలో కోట ఇలాగే మాట్లాడి సంచలనం సృష్టించారు.


User: Filmibeat Telugu

Views: 785

Uploaded: 2019-07-10

Duration: 01:28