ICC Cricket World Cup 2019 : Manjrekar Gets Trolled For Leaving Jadeja Out From Semi-Final Squad

ICC Cricket World Cup 2019 : Manjrekar Gets Trolled For Leaving Jadeja Out From Semi-Final Squad

ICC Cricket World Cup 2019:Jadeja, on Twitter, addressed Manjrekar and said: “I have played twice the number of matches you have played and I’m still playing. Learn to respect people who have achieved. I have heard enough of your verbal diarrhoea.” br #icccricketworldcup2019 br #indvnz br #viratkohli br #ravindrajadeja br #sanjaymanjrekar br #msdhoni br #indvban br #rohitsharma br #cricket br #teamindia br br టీమిండియా ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజా పట్ల భారత మాజీ క్రికెటర్‌, కామెంటేటర్‌ సంజయ్‌ మంజ్రేకర్‌ ద్వేషపూరిత వైఖరి ప్రదర్శిస్తున్నాడంటూ జడ్డూ అభిమానులు దుమ్మెత్తిపోస్తున్నారు. నువ్వు మారవు సంజయ్‌ అంటూ మండిపడుతున్నారు. రవీంద్ర జడేజా వంటి బిట్స్‌ అండ్‌ పీసెస్‌ ఆటగాళ్లకు తాను అభిమానిని కాదని, అసలు తన దృష్టిలో అతడు ఆల్‌రౌండరే కాదంటూ సంజయ్‌ విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. అదే విధంగా ప్రపంచకప్‌లో భాగంగా శ్రీలంక మ్యాచ్‌లో మెండీస్‌ వికెట్‌ పడగొట్టినపుడు కూడా ‘జడేజా స్మార్ట్‌ గల్లీ క్రికెటర్‌’ అని వ్యాఖ్యానించాడు. వీటన్నింటికీ జడేజా కూడా కాస్త ఘాటుగానే సమాధానమిచ్చాడు. చెత్త వాగుడు ఆపితే బాగుంటుంది అంటూ హితవు పలికాడు.


User: Oneindia Telugu

Views: 51

Uploaded: 2019-07-10

Duration: 01:59

Your Page Title