ICC Cricket World Cup 2019 : IND V NZ : Rohit Sharma,Virat Kohli,KL Rahul Gone In 19 Balls

ICC Cricket World Cup 2019 : IND V NZ : Rohit Sharma,Virat Kohli,KL Rahul Gone In 19 Balls

ICC Cricket World Cup 2019,India vs New Zealand,1st semi-final:Boundary for Dinesh Karthik! He gets off the mark off his 21st ball. Trent Boult bowls it slightly wide and the right-hander opens the face of his bat wonderfully to beat point. Karthik then drives the last ball of the over straight back to pick up two. Good over for India, six runs come from it. br #icccricketworldcup2019 br #indvnz br #cwc2019semifinal br #viratkohli br #rohitsharma br #msdhoni br #jaspritbumrah br #mohammedshami br #rishabpanth br #klrahul br #cricket br #teamindia br br వన్డే వరల్డ్‌కప్‌లో భాగంగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న సెమీ ఫైనల్‌ మ్యాచ్‌లో టీమిండియాకు ఆదిలోనే షాక్‌ తగిలింది. కివీస్‌ నిర్దేశించిన 240 పరుగుల టార్గెన్‌ ఛేదించే క్రమంలో భారత్‌ ఐదు పరుగులకే మూడు వికెట్లు కోల్పోయింది. రోహిత్‌ శర్మ(1) తొలి వికెట్‌గా పెవిలియన్‌ చేరగా, ఫస్ట్‌ డౌన్‌లో వచ్చిన కోహ్లి(1) కూడా నిరాశ పరిచాడు. ఆపై వెంటనే కేఎల్‌ రాహుల్‌(1) కూడా పెవిలియన్‌ బాట పట్టాడు. మ్యాట్‌ హెన్నీ వేసిన రెండో ఓవర్‌ మూడో బంతికి కీపర్‌కు క్యాచ్‌ ఇచ్చి పెవిలియన్‌ చేరగా, బౌల్ట్‌ వేసిన మూడో ఓవర్‌ నాల్గో బంతికి కోహ్లి(1) ఎల్బీ అయ్యాడు. దీనిపై భారత్‌ రివ్యూకు వెళ్లానా ప్రతికూల ఫలితమే వచ్చింది. ఇక మ్యాట్‌ హెన్రీ నాల్గో ఓవర్‌ తొలి బంతికి కీపర్‌ లాథమ్‌కు క్యాచ్‌ ఇచ్చి రాహుల్‌(1) ఔటయ్యాడు. ఈ ముగ్గురూ తలో పరుగు చేసి పెవిలియన్‌ చేరడంతో టీమిండియా కష్టాల్లో పడింది.


User: Oneindia Telugu

Views: 7

Uploaded: 2019-07-10

Duration: 01:23

Your Page Title