పోలవరం ప్రాజెక్టు కాంట్రాక్ట్ రద్దు చేసే యోచన || Experts Recommended That Cancel The Agreement

పోలవరం ప్రాజెక్టు కాంట్రాక్ట్ రద్దు చేసే యోచన || Experts Recommended That Cancel The Agreement

The government's panel of experts has recommended the cancellation of the agreement with the main contractor, TransTrai, on the Polavaram project. It has been suggested that the subcontractors will no longer have the option of terminating the contract with the main contractor, so all tenders should be called for new. br #appolitics br #ysrcp br #officials br #Polavaramproject br #Agreement br #TransTrai br #subcontractors br #jagan br #chandrababu br br పోలవరం ప్రాజెక్టులో ప్రస్తుత ప్రధాన కాంట్రాక్టర్ ట్రాన్స్‌ట్రాయ్‌తో ఒప్పందాన్ని రద్దు చేసి కొత్తగా టెండర్లను పిలవాలని ప్రభుత్వం నియమించిన నిపుణుల కమిటీ సిఫార్సు చేసినట్లు తెలిసింది. ప్రధాన కాంట్రాక్టర్ తో ఒప్పందం రద్దయితే ఇక సబ్ కాంట్రాక్టర్ లకు అవకాశం ఉండదని, అందువల్ల మొత్తం అన్ని పనులకు కొత్తగా టెండర్లు పిలవాల్సిందేనని సూచించినట్లు సమాచారం. రాష్ట్రంలోని ప్రధాన ప్రాజెక్టుల్లో చోటుచేసుకున్న అవకతవకలు, అంచనాల పెంపు, నిబంధనల ఉల్లంఘనల వంటి అంశాలపై పరిశీలన జరిపి నివేదిక ఇవ్వాలని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం విశ్రాంత ఇంజినీర్లతో ఒక కమిటీని నియమించిన విషయం తెలిసిందే.


User: Oneindia Telugu

Views: 140

Uploaded: 2019-07-10

Duration: 01:42

Your Page Title