ICC Cricket World Cup 2019 : Shami's Coach Badruddin Slams Virat Kohli And Team Management

ICC Cricket World Cup 2019 : Shami's Coach Badruddin Slams Virat Kohli And Team Management

Mohammed Shami’s childhood coach Badruddin Siddique criticised Indian skipper Virat Kohli and team management’s decision to not play him in the semi-final. Indian team decided to play Bhuveneshwar Kumar in their semi-final match against New Zealand. br #iccworldcup2019 br #icccricketworldcup2019 br #cwc2019 br #worldcup2019 br #indiavsnewzealand br #indvsnz br #BadruddinSiddique br #manchester br #mohammedshami br #bhuvneshwarkumar br br పంచ‌క‌ప్ హ్యాట్రిక్ హీరో మ‌హ‌మ్మ‌ద్ ష‌మీకి మ‌ళ్లీ నిరాశే ఎదురైంది. తొలి సెమీఫైన‌ల్ మ్యాచ్‌లోనూ అత‌ణ్ని జ‌ట్టులోకి తీసుకోలేదు టీమ్ మేనేజ్‌మెంట్‌. తుది జ‌ట్టులో మ‌హ‌మ్మ‌ద్ ష‌మీని తీసుకోలేదు. అత‌ని స్థానంలో మ‌రో ఫాస్ట్ బౌల‌ర్ భువనేశ్వ‌ర్ కుమార్‌కు చోటు క‌ల్పించింది. ప్ర‌పంచ‌క‌ప్ టోర్న‌మెంట్‌లో ఫుల్ స్వింగ్‌లో ఉన్న టీమిండియా త‌ర‌ఫున ఏకైక బౌల‌ర్ మ‌హ‌మ్మ‌ద్ ష‌మీ. అత‌ణ్ని తుది జ‌ట్టులో తీసుకోక‌పోవ‌డంపై ఇప్ప‌టికే పెద్ద ఎత్తున విమ‌ర్శ‌లు చెల‌రేగుతున్నాయి. అయిన‌ప్పటికీ.. వాటిని పెడ‌చెవిన పెట్టింది. ఏ మాత్రం ప‌ట్టించుకోలేదు. మ‌హమ్మ‌ద్ ష‌మీ స్థానంలో భువ‌నేశ్వ‌ర్ కుమార్‌ను తుది జ‌ట్టులోకి తీసుకుంది.


User: Oneindia Telugu

Views: 145

Uploaded: 2019-07-10

Duration: 01:31

Your Page Title