ICC Cricket World Cup 2019 : IND V NZ : New Zealand Team Attack V Indian Top-Order In Semi-Final

By : Oneindia Telugu

Published On: 2019-07-10

180 Views

01:13

ICC Cricket World Cup 2019,India vs New Zealand,1st semi-final:Boundary for Dinesh Karthik! He gets off the mark off his 21st ball. Trent Boult bowls it slightly wide and the right-hander opens the face of his bat wonderfully to beat point. Karthik then drives the last ball of the over straight back to pick up two. Good over for India, six runs come from it.
#icccricketworldcup2019
#indvnz
#cwc2019semifinal
#viratkohli
#rohitsharma
#msdhoni
#jaspritbumrah
#mohammedshami
#rishabpanth
#klrahul
#cricket
#teamindia

1.... 1.... 1.... ఇదీ టీమిండియా టాపార్డర్ స్కోరు. సెంచరీల మీద సెంచరీలు బాదుతూ భీకర ఫామ్‌లో ఉన్న రోహిత్ శర్మతో పాటు మరో ఓపెనర్ కేఎల్ రాహుల్, కెప్టెన్ విరాట్ కోహ్లీ తీవ్ర నిరాశ పరిచారు. న్యూజిలాండ్ బౌలర్ల అద్భుత స్వింగ్‌ను ఎదుర్కొనలేక ఔటయ్యారు. టీమిండియా కేవలం 5 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది. ఆ తర్వాత వచ్చిన దినేశ్ కార్తిక్ కూడా ఏమాత్రం ప్రభావం చూపలేకపోయాడు.

Trending Videos - 19 May, 2024

RELATED VIDEOS

Recent Search - May 19, 2024