ICC World Cup 2019:India vs New Zealand Match Highlights:New ZealandBeat India By 18 Runs

ICC World Cup 2019:India vs New Zealand Match Highlights:New ZealandBeat India By 18 Runs

New Zealand win by 18 runs. India were at the backhand right from the start of its innings today with four wickets gone early. India needed 10 runs per over in the remaining 5 overs. Though India had a very strong chance, it lost out when Jadeja and Dhoni got out. The India vs New Zealand semi-final match had resumed on the reserve day, on 10th July at Old Trafford, Manchester br #icccricketworldcup2019 br #indvnz br #cwc2019semifinal br #viratkohli br #rohitsharma br #msdhoni br #jaspritbumrah br #mohammedshami br #rishabpanth br #klrahul br #cricket br #teamindia br br మూడోసారి వరల్డ్ కప్ సాధించాలన్న భారత్ ఆశలు గల్లంతయ్యాయి. ఉత్కంఠ సెమీ పోరులో టీమిండియా పరాజయం పాలైంది. టాపార్డర్ కుప్పకూలగా, జట్టు విజయ తీరాలకు చేర్చేందుకు జడేజా , ధోని చేసిన పోరాటం వృథా అయ్యింది. మాంచెస్టర్ వేదికగా జరిగిన సెమీ పోరులో 18 పరుగుల తేడాతో న్యూజిలాండ్ గెలుపొందింది. దీంతో భారత సగటు అభిమాని నైరాశ్యంలో కూరుకుపోయారు. ఇక, భారత్ విషయానికి వస్తే.. ఆదిలోనే టాపార్డర్ కుప్పకూలింది.. క్రీజులోకి వచ్చిన టాపార్డర్ బ్యాట్స్‌మెన్ వచ్చిన దారే పట్టారు.. 5 పరుగులకే 3 వికెట్లు ఫట్.. మరో 19 రన్స్‌కే మరో వికెట్ పడింది. ఆ దశలో క్రీజులోకి వచ్చిన రిషబ్ పంత్(32), హార్దిక్ పాండ్యా(32) వికెట్ పడకుండా కాసేపు ఆపారు. ఇద్దరూ అడపాదడపా సింగిల్స్ తీస్తూ వికెట్‌ను కాపాడుకుంటూ వచ్చారు. అయితే, సాంట్నర్ వీరిద్దరి సహనాన్ని పరీక్షించి బుట్టలో వేసుకున్నాడు. ఈ దశలో గ్రేట్ ఫినిషర్ మహేంద్ర సింగ్ ధోని, ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా క్రీజులోకి వచ్చారు. వీరిద్దరు సింగిల్స్‌కే పరిమితం అవుతూ వచ్చారు. ఈ దశలో రన్ రేట్ 9కి చేరింది.


User: Oneindia Telugu

Views: 3

Uploaded: 2019-07-10

Duration: 01:58

Your Page Title