Ram's Hello Guru Prema Kosame Movie Trending In Youtube | Dumdaar Khiladi | Filmibeat Telugu

Ram's Hello Guru Prema Kosame Movie Trending In Youtube | Dumdaar Khiladi | Filmibeat Telugu

Tollywood Young Hero ram pothineni Movie Hello Guru Prema Kosame Dubbed In Hindi. The Name Of Dumdaar Khiladi. This Film Movie Running Successfully. With Big Number Of Views.br #rampothinenibr #hellogurupremakosamebr #anupamaparameswaranbr #dumdaarkhiladibr #alluarjunbr #sarrainodubr #duvvadajagannadhambr #ismartshankarbr br br తెలుగులో వచ్చిన సినిమాలను ఇతర భాషల్లోకి రీమేక్ చేయడం సర్వ సాధారణం. కానీ, అంతకంటే ఎక్కువగా హిందీలోకి డబ్బింగ్ చేసేస్తున్నారు కొందరు సినీ ప్రముఖులు. ప్రస్తుతం సోషల్ మీడియా అందరికీ అందుబాటులోకి రావడంతో ఫిల్మ్ మేకర్స్ ఆ దిశగా తమ వ్యాపార కార్యకలాపాలను సాగిస్తున్నారు. ఇందులో భాగంగానే తెలుగు సినిమాలను హిందీలోకి డబ్బింగ్ చేసి యూట్యూబ్‌లో వదులుతున్నారు.


User: Filmibeat Telugu

Views: 9

Uploaded: 2019-07-12

Duration: 01:07

Your Page Title