ICC Cricket World Cup 2019 : 2nd Semi Final : England Defeat Australia By 8 Wickets || Oneindia

ICC Cricket World Cup 2019 : 2nd Semi Final : England Defeat Australia By 8 Wickets || Oneindia

ICC Cricket World Cup 2019,2nd semi-final:England progressed to the World Cup final for the first time since 1992 following a comfortable 8 wicket win over Australia at Edgbaston. This is Australia's first loss in the semis of the World Cup. br #icccricketworldcup2019 br #engvaus br #aronfinch br #eionmorgan br #alexcarey br #jofraarcher br #cricket br br వేదికగా జరుగుతున్న వన్డే ప్రపంచకప్‌లో ఫైనల్ జట్లు ఏవో తేలిపోయాయి. భారత్‌‌పై బుధవారం తొలి సెమీ ఫైనల్లో గెలిచిన న్యూజిలాండ్ జట్టు ఇప్పటికే ఫైనల్‌కి చేరుకోగా.. ఆస్ట్రేలియాతో గురువారం జరిగిన రెండో సెమీ ఫైనల్ మ్యాచ్‌లో 8 వికెట్ల తేడాతో ఘన విజయాన్ని అందుకున్న ఇంగ్లాండ్ జట్టు ఫైనల్లో అడుగుపెట్టింది. లార్డ్స్ వేదికగా ఆదివారం మధ్యాహ్నం ఫైనల్ మ్యాచ్‌ జరగనుండగా.. సుదీర్ఘ ప్రపంచకప్ చరిత్రలో ఈ రెండు జట్లూ ఇప్పటి వరకూ ఒక్కసారి కూడా వరల్డ్‌కప్ గెలవలేదు.


User: Oneindia Telugu

Views: 1

Uploaded: 2019-07-12

Duration: 01:21

Your Page Title