అవినీతికి మారుపేరుగా నిలిచిన తహసీల్దార్‌ లావణ్య | Bundle Of Notes Found In Tahsildar Lavanya's House

అవినీతికి మారుపేరుగా నిలిచిన తహసీల్దార్‌ లావణ్య | Bundle Of Notes Found In Tahsildar Lavanya's House

ACB's Officers who inspected the private car belonging to the tahsildar Lavanya found a large number of pass books. Some of these are related to 2008. Why are they in the car? Are there any cash consultations based on them? Did Tahsildar hold the passbook without giving them the amount requested? ACB officials are investigating various aspects br #telangana br #cbi br #rangareddy br #vro br #officials br #money br #Tahsildar br #Lavanya br #passbooks br #BundleOfNotes br br రంగారెడ్డి జిల్లా కేశంపేట తహసీల్దార్‌ కార్యాలయాన్ని తహసీల్దార్‌ లావణ్య అవినీతికి అడ్డాగా మార్చారు. రెండున్నరేళ్లుగా ఇక్కడే పని చేస్తున్న ఆమె.. ప్రతి పనికీ ఓ రేటు నిర్ణయించారు. సిబ్బందిని కూడా అవినీతికి ప్రోత్సహిస్తూ వచ్చారు. కేశంపేట రెవెన్యూ సిబ్బందితో కలిసి రియల్‌ ఎస్టేట్‌లో పెట్టుబడులు పెట్టారు. ఏళ్ల తరబడి కార్యాలయం చుట్టూ తిరిగినా న్యాయం జరగడం లేదని కేశంపేటకు చెందిన ఆకుల లలిత అనే మహిళా రైతు రెవెన్యూ కార్యాలయం ఎదుటే ఉరి వేసుకుని ఆత్మహత్యా యత్నం చేసిందంటే ఇక్కడి పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారంలో పెట్టుబడులపై సమగ్ర విచారణ జరిపితే మరింత అవినీతి బయటపడుతుందని అంటున్నారు.


User: Oneindia Telugu

Views: 97

Uploaded: 2019-07-12

Duration: 01:39

Your Page Title