Celebrities About Dorasani Movie | Dorasani Review || Filmibeat Telugu

Celebrities About Dorasani Movie | Dorasani Review || Filmibeat Telugu

Hero Rajashekar daughter Shivathmika and Anandh Deverakonda debut movie is Dorasani. This movie Shivathmika performed as Dorasani. On this movie release before some young directors reacted about this movie.br #sandeepreddyvangabr #praveensattarubr #ajaybhupathibr #dorasanireviewbr #dearcomradeteaserbr #VijayDevarakondabr #AnandDevarakondabr #dorasanimoviebr #shivathmikabr #tollywoodbr br కేవీఆర్‌ మహేంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 'దొరసాని'. ఈ చిత్రంలో ఆనంద్ దేవరకొండ, శివాత్మిక జంటగా నటించారు. హిస్టారికల్ లవ్ స్టోరీగా చాలా ఏళ్ల క్రిందటి నిజ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాను మధుర ఎంటర్‌టైన్మెంట్స్, బిగ్‌బెన్ సినిమాస్ బ్యానర్లపై యశ్‌ రంగినేని, మధురా శ్రీధర్‌ సంయుక్తంగా నిర్మించారు. చిత్రానికి దగ్గుబాటి సురేశ్‌బాబు సమర్పకుడిగా వ్యవహరించారు. ప్రశాంత్‌ ఆర్‌ విహారి సంగీతం సమకూర్చారు. ఈ రోజు (జులై 12) ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.


User: Filmibeat Telugu

Views: 1K

Uploaded: 2019-07-12

Duration: 08:38