ICC Cricket World Cup 2019 : If Sentiment Workout England Will Win The Cricket World Cup

ICC Cricket World Cup 2019 : If Sentiment Workout England Will Win The Cricket World Cup

England vs New Zealand, the 2019 Cricket World Cup final, the 12th of its kind and the culmination of 45 group stage matches and two semi-finals played over seven weeks. It will be England's fourth final and New Zealand's second - neither have won the tournament. br #iccworldcup2019 br #icccricketworldcup2019 br #cwc2019 br #worldcup2019 br #englandvsnewzealand br #england br #homecountry br #australia br #newzealand br br వరల్డ్ కప్ సమరం తుది దశకు చేరుకుంది. తొలి సెమీ ఫైనల్‌లో టీమిండియా ఇంటి దారి పట్టగా, రెండో సెమీ ఫైనల్‌లో ఇంగ్లండ్ చేతిలో ఆస్ట్రేలియా పరాజయం పాలైంది. 224 పరుగులకే కంగారులు ఆలౌట్ అవ్వగా... కేవలం రెండు వికెట్లు కోల్పోయి మోర్గాన్ సేన లక్ష్యాన్ని ఛేదించింది. వెరసి.. ఇప్పటి దాకా వరల్డ్ కప్‌ను ముద్దాడని రెండు జట్లు ఫైనల్ బరిలో నిలిచాయి. ఆదివారం జరిగే ఫైనల్ మ్యాచ్‌లో కివీస్, ఇంగ్లండ్ తలపడనున్నాయి. అయితే, ఓ సెంటిమెంట్‌తో పాటు, హోం గ్రౌండ్ ఇంగ్లండ్‌కు కలిసి వస్తోంది. అదేంటంటే.. 2011 నుంచి వరల్డ్ కప్‌కు ఆతిథ్యం ఇచ్చిన జట్టే ప్రపంచకప్‌ను ఎగరేసుకుపోతోంది.


User: Oneindia Telugu

Views: 739

Uploaded: 2019-07-12

Duration: 01:34

Your Page Title