ఏపీకి వ‌స్తున్న రాష్ట్రప‌తి రామ్‌నాధ్ కోవింద్ || President Ramnath Kovind Arriving AP For Tour

ఏపీకి వ‌స్తున్న రాష్ట్రప‌తి రామ్‌నాధ్ కోవింద్ || President Ramnath Kovind Arriving AP For Tour

President Ramnath Kovind arriving Tirupati to day evening for Three days tour in AP. Governor and CM Jagan giving reception for President. He visit Tirumala and Sri Hari kota. br #presidentramnathkovind br #aptour br #tirumala br #GovernorNarasimhan br #renigunta br #SriHarikota br #Jagan br br రాష్ట్రప‌తి రామ్‌నాధ్ కోవింద్ మూడు రోజుల ప‌ర్య‌ట‌న కోసం ఏపీకి వ‌స్తున్నారు. ఆయ‌న త‌న ప‌ర్య‌ట‌న‌లో ప్ర‌ధానంగా శ్రీవారి ద‌ర్శ‌నంతో పాటుగా శ్రీహ‌రి కోట‌లో చేయ‌నున్న ప్ర‌తిష్ఠాత్మ‌క ప్ర‌యోగాన్ని ప్ర‌త్య‌క్షంగా వీక్షిస్తారు. ఏపీకి చేరుకుం టున్న రాష్ట్రప‌తి కోవింద్‌కు గ‌వ‌ర్న‌ర్ న‌ర‌సింహ‌న్‌..ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ స్వాగ‌తం ప‌ల‌క‌నున్నారు. అక్క‌డ నుండి నేరు గా ఆయ‌న తిరుప‌తిలో దేవాల‌యాల‌ను ద‌ర్శించుకొని రాత్రికి తిరుమ‌ల చేరుకుంటారు. ఈ మూడు రోజుల ప‌ర్య‌ట‌న‌లో రాష్ట్రప‌తితో పాటుగా గ‌వ‌ర్న‌ర్ న‌ర‌సింహ‌న్ సైతం వెంటే ఉండ‌నున్నారు.


User: Oneindia Telugu

Views: 146

Uploaded: 2019-07-13

Duration: 01:23

Your Page Title