ICC Cricket World Cup 2019 Final : England V New Zealand: England Fans Ready For Long Night !

ICC Cricket World Cup 2019 Final : England V New Zealand: England Fans Ready For Long Night !

ICC Cricket World Cup 2019: England have set up a Cricket World Cup final showdown with New Zealand – and everyone will be able to tune in to watch the action for free on Sunday. br #icccricketworldcup2019 br #engvnz br #jimmyneesham br #aronfinch br #kanewilliomson br #eionmorgan br #alexcarey br #jofraarcher br #cricket br br 27 ఏళ్ల తర్వాత సొంత గడ్డపై ఇంగ్లండ్‌ ప్రపంచకప్‌ ఫైనల్‌ చేరడంతో ఆ దేశ అభిమానులు ఆనందంలో మునిగితేలుతున్నారు. ఆదివారం న్యూజిలాండ్‌తో జరిగే ఫైనల్ మ్యాచ్ కోసం అభిమానులు వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. దీనికి తోడు మరో రెండు ఫైనల్‌ మ్యాచ్‌లు కూడా ఆదివారమే జరగనున్నాయి. క్రికెట్ ప్రపంచకప్‌ ఫైనల్‌, వింబుల్డన్‌ పురుషుల సింగిల్స్‌ ఫైనల్‌తో పాటు బ్రిటిష్‌ గ్రాండ్‌ ప్రీ ఫార్ములా రేసింగ్‌ ఉంది. మూడు మ్యాచ్‌లు ఉండడంతో అభిమానులు ఏ మ్యాచ్ చూడాలో అర్థంకాని పరిస్థితి నెలకొంది.


User: Oneindia Telugu

Views: 4

Uploaded: 2019-07-13

Duration: 01:45

Your Page Title