ఏపీ బిజేపీలో చేరికలు బాగా పెరిగాయన్న కన్నా లక్ష్మినారాయణ|AP BJP Chief Kanna Laxminarayana Press Meet

ఏపీ బిజేపీలో చేరికలు బాగా పెరిగాయన్న కన్నా లక్ష్మినారాయణ|AP BJP Chief Kanna Laxminarayana Press Meet

P BJP Chief Kanna Laxminarayana held a press conference.He said the inclusion of the BJP in the state has increased very large.The people of Andhra Pradesh are confident of Modi's leadership, he said. br #AndhraPradesh br #APBJPChief br #KannaLaxminarayana br #Modi br #Ravelakishorebabu br #tdp br #ycp br br ఏపీ బిజేపీ రాష్ట్ర అద్యక్షుడు కన్నా లక్ష్మినారాయణ మీడియా సమావేశం నిర్వహించారు.రాష్ట్ర వ్యాప్తంగా బిజేపీ లోకి చేరికలు విపరీతంగా పెరిగాయని తెలిపారు.ఆంధ్రప్రదేశ్ ప్రజలు మోడీ నాయకత్వం పట్ల విశ్వాసం తో ఉన్నారని తెలిపారు.ఈ కార్యక్రమం లో..వివిధ పార్టీ లకు చెందిన కార్యకర్తలు బిజేపీ లో చేరారు.ఈ కార్యక్రమం లో మాజీ మంత్రి రావేలా కిశోర్ బాబు తదితరులు పాల్గొన్నారు.


User: Oneindia Telugu

Views: 111

Uploaded: 2019-07-13

Duration: 03:14

Your Page Title