ICC World Cup 2019 Final: New Zealand Set 242-Run Target For England || Oneindia Telugu

ICC World Cup 2019 Final: New Zealand Set 242-Run Target For England || Oneindia Telugu

New Zealand set England a 242-run target in the final of the ICC World Cup 2019.Kiwi skipper Kane Williamson won the toss and chose to bat first at Lord's on Sunday.England stepped up with the ball and didn't allow the Kiwis to race ahead. The hosts will feel confident about chasing the target. br #icccricketworldcup2019 br #ICCWorldCup2019Final br #engvnz br #kanewilliamson br #eoinmorgan br #jonnybairstow br #jasonroy br #benstokes br #martinguptill br br టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న న్యూజిలాండ్ పరుగుల సాధనలో తడబడింది. వరుసగా వికెట్లు పడటంతో పాటు భారీ భాగస్వామ్యాలు నెలకొల్పడంలో కివీస్ బ్యాట్స్ మెన్ ఫెయిలయ్యారనే చెప్పవచ్చు. ఓపెనర్లు మార్టిన్ గుప్తిల్, హెన్రీ నికోలస్ నిలకడగా ఇన్నింగ్స్ ప్రారంభించినప్పటికీ 6వ ఓవర్లో గుప్తిల్ ఔటయ్యాడు. అనంతరం బ్యాటింగ్ కు దిగిన కెప్టెన్ కేన్ విలియమ్సన్ 30 పరుగులు చేసి పెవిలియన్ బాట పట్టాడు. ఈ క్రమంలోనే హాఫ్ సెంచరీ సాధించిన హెన్రీ నికోలస్ (55) వేగంగా పరుగులు చేసే క్రమంలో ఔటయ్యాడు. అనంతరం రాస్ టైలర్ సైతం (15) స్వల్ప పరుగులకే ఔటయ్యాడు. అనంతరం వచ్చిన టామ్ లాథమ్ వికెట్లపై కుదురుకునే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలోనే న్యూజిలాండ్ స్కోరు 200 దాటింది.


User: Oneindia Telugu

Views: 98

Uploaded: 2019-07-14

Duration: 01:19

Your Page Title