Kajal Aggarwal Facing Miserable Situation In Tollywood || Filmibeat Telugu

Kajal Aggarwal Facing Miserable Situation In Tollywood || Filmibeat Telugu

Kajal Aggarwal.. One Of The Top Heroine In Telugu Film Industry. Now She Suffering From NO Offers In Hand. So.. She Rejects Omkar Anchor's Raju Gari Gadhi 3.br #kajalaggarwalbr #rajugarigadhi3br #omkarbr #tamannaahbr #tejabr #directorshankarbr #kamalhaasanbr #lycsproductionsbr #indian2br #bharateeyudu2br br ఒకప్పుడు చేతి నిండా సినిమాలతో ఫుల్ బిజీగా గడిపింది టాలీవుడ్ చందమామ కాజల్. ఇప్పుడు మాత్రం దానికి భిన్నమైన పరిస్థితిని ఎదుర్కొంటోంది. ఒకవైపు హిట్‌లు లేక మరోవైపు అవకాశాలు రాక ఇబ్బంది పడుతోంది. తేజ దర్శకత్వంలో రానా హీరోగా వచ్చిన 'నేనే రాజు నేనే మంత్రి' తర్వాత హిట్ అనే మాటను వినలేకపోయిన ఈ బ్యూటీ.. ప్రస్తుతం వ్యవహిరిస్తున్న తీరుకు తెలుగు సినీ ఇండస్ట్రీ షాక్ అవుతోంది.


User: Filmibeat Telugu

Views: 748

Uploaded: 2019-07-15

Duration: 01:28

Your Page Title