ICC Cricket World Cup 2019 Final : England Should Only Have Been Awarded Five Runs, And Not Six

ICC Cricket World Cup 2019 Final : England Should Only Have Been Awarded Five Runs, And Not Six

ICC Cricket World Cup 2019 Final:ENG v NZ: England should only have been awarded five runs, and not six, based on the rules of the game. And in a match that could not be separated based on runs scored and was only decided by number of boundaries hit, that single run could have been the difference. br #icccricketworldcup2019final br #engvnz br #kanewilliamson br #benstokes br #martinguptillrunout br #eoinmorgan br br లార్డ్స్‌ క్రికెట్ గ్రౌండ్ వేదికగా ఆఖరి వరకు ఉత్కంఠ భరితంగా సాగిన ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్‌లో ఇంగ్లాండ్ తొలిసారి విశ్వవిజేతగా నిలిచింది. ఈ మ్యాచ్‌లో ఆఖరి బంతి వరకూ న్యూజిలాండ్‌కి విజయావకాశాలు ఉన్నప్పటికీ, మార్టిన్ గుప్టిల్ వేసిన ఓవర్‌త్రో మ్యాచ్‌నే మలుపు తిప్పింది. కివీస్ నిర్దేశించిన విజయ లక్ష్యాన్ని చేధించే క్ర‌మంలో ఇంగ్లండ్‌కు చివ‌రి ఓవ‌ర్‌లో.. ఓవ‌ర్‌త్రో రూపంలో ఆరు ప‌రుగులు వ‌చ్చాయి. ఇదే, న్యూజిలాండ్ ఓటమికి కారణమైంది.


User: Oneindia Telugu

Views: 122

Uploaded: 2019-07-15

Duration: 02:28

Your Page Title