ICC Cricket World Cup 2019 : MS Dhoni Would Be Axed From Team ? ||

ICC Cricket World Cup 2019 : MS Dhoni Would Be Axed From Team ? ||

ICC Cricket World Cup 2019: MS Dhoni has kept everyone perplexed by keeping mum on his retirement, however there’s a strong hint that he may not be seen in the blue jersey anymore. Many cricket experts and pundits have stated that time has come for Dhoni to bid goodbye to the cricket world and pave way for the youngsters. br #icccricketworldcup2019 br #msdhoni br #viratkohli br #rohitsharma br #indvnz br #cwc2019semifinal br br br ఇండియా 2019 వరల్డ్ కప్ నించి సెమిస్ నుంచి తప్పుకుంది. అయితే ఇప్పుడు అందరూ ధోని రిటైర్మెంట్ ఎప్పుడు ఇవ్వబోతున్నాడని ఆసక్తికర చర్చ నడుస్తుంది. కానీ.. ఇప్పటి వరకూ ధోనీ, టీమిండియా మేనేజ్‌మెంట్ నుంచి ఎలాంటి స్పష్టమైన ప్రకటనా వెలువడలేదు. దీంతో.. ఆగస్టులో ప్రారంభంకానున్న వెస్టిండీస్‌ పర్యటనకి ధోనీని ఎంపిక చేస్తారా..? లేదా..? అనే సందేహంలో అభిమానులు పడిపోయారు. మరోవైపు ప్రపంచకప్‌లో ధోనీ పేలవ ప్రదర్శనపై భారత సెలక్టర్లతో పాటు బీసీసీఐ కూడా గుర్రుగా ఉన్నట్లు తెలుస్తోంది.


User: Oneindia Telugu

Views: 289

Uploaded: 2019-07-15

Duration: 01:45

Your Page Title