Kabir Singh Box Office Collection Day 24 ,Unstoppable In Its 4th Weekend || Filmibeat Telugu

Kabir Singh Box Office Collection Day 24 ,Unstoppable In Its 4th Weekend || Filmibeat Telugu

Vijay Deverakonda's Arjun Reddy was a massive hit at the box office back in 2017, and its Hindi remake, Kabir Singh, is treading the same path. Reports suggest that Kabir Singh mints 254 crores national wide, Rs.309 crores world wide. br #vijaydeverakonda br #arjunreddy br #kabirsingh br #shahidkapoor br #kiaraadvani br #sandeepvangareddy br br పలు వివాదాలు, అనేక ప్రతికూలతల మధ్య కబీర్ సింగ్ చిత్రం బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తున్నది. నాలుగోవారంలోకి ప్రవేశించిన ఈ చిత్రం మిగితా చిత్రాలకంటే ధీటుగా ఏ మాత్రం తగ్గకుండా భారీ వసూళ్లను సాధిస్తున్నది. నాలుగో వారాంతానికి ఈ చిత్రం భారీ కలెక్షన్లను నమోదు చేసిందని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. ఈ చిత్రం ట్రేడ్ వర్గాల అంచనాలను వెల్లడిస్తూ రికార్డు వసూళ్లతో హల్చల్ చేస్తున్నది.


User: Filmibeat Telugu

Views: 1.8K

Uploaded: 2019-07-15

Duration: 01:40

Your Page Title